Sangam | సంగం కొనుగోల్ మాల్ !

Sangam | సంగం కొనుగోల్ మాల్ !

ఎస్ఎంఎస్ చార్జీలు.. నెట్ బ్యాంకింగ్ చార్జీలు.. నో మినిమం బ్యాలన్స్.. కస్టమర్ సర్వీస్ చార్జీలు.. ఈఎంఐ.. క్రెడిట్ కార్డ్ లేట్ పేమెంట్ చార్జీల పేరిట సాధారణ.. మధ్య తరగతి కుటుంబాలకు వాతలు పెడుతున్న బ్యాంకర్లు… అడ్డదారి లోన్లు పుచ్చుకొని పంగనామాలు పెడుతున్న కుబేరులకు మాత్రం సలాం కొడుతున్నా యనడంలో సందేహం లేదు. రాజకీయ.. ఆర్థిక.. అంగబలం ఉంటే చాలు.. బ్యాంకర్లను మచ్చిక చేసుకొని అడ్డదారిలో దందా సాగించొచ్చని నిరూపించిన ఓ ఘటన వెలుగు చూసింది.

Sangam | అంతు చిక్కని అక్రమ దందా

ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాల గూడకు చెందిన వీటీ డెయిరీ నిర్వాహకులు నిండా మోసపోగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన సంగం డెయిరీ నిర్వాహకులు అడ్వాన్స్ కట్టి.. అడ్డదారిలో కాజేసినట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారిన సంగం డెయిరీ నిర్వాహకుల అక్రమ దందాకు.. బ్యాంక్ అధికారులు..

Sangam

ప్రజాప్రతినిధులు కూడా సహకరించడం కొసమెరుపు కాగా.. అంతు చిక్కని అక్రమ దందా కాస్తా బయటకు పొక్కడంతో పాడి రైతులు.. వీటీ డెయిరీ నిర్వాహకులు న్యాయం జరుగుతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు.

Click Here To Read Story

Click Here To Read More

Leave a Reply