unanimity | యూత్ కాంగ్రెస్ కార్యవర్గం ఎన్నిక

unanimity | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండల పరిధిలోని సుంకెనపళ్లి(Sunkenapally) యూత్ కాంగ్రెస్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎస్.కె రహిమాన్ ఉపాధ్యక్షులుగా బొంతల శ్రవణ్, ప్రధాన కార్యదర్శిగా చింతకాయల నవీన్, కోశాధికారిగా దేవన బోయిన నవీన్ తో కార్యవర్గ సభ్యులు(Executive Committee members) ఎన్నికయ్యారు.
ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఆవుల సునీత యాదయ్య, మాజీ సర్పంచ్ కక్కిరేణి బొందయ్య, గంగాపురం రోశయ్య, ఊశయ్య, ఆవుల ఐలయ్య, గోపగోని సత్తయ్య, పెదవుల యాదయ్య, కొత్త శంకరయ్య(New Shankaracharya), బద్రి, లింగస్వామి, నాగవచారి, బాతరాజు లింగస్వామి, బాతరాజు నాగరాజు, నరేష్, యాకారి మత్స్యగిరి, లింగారెడ్డి, రామలింగం, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
