Accident | రోడ్డు ప్రమాదం..

Accident | రోడ్డు ప్రమాదం..

Accident, నందికొట్కూరు, ఆంధ్రప్రభ : పాములపాడు మండలం కృష్ణరావుపేట గ్రామ సమీపంలో జాతీయ రహదారి పై ట్రాక్టర్ మోటార్ సైకిల్ ఢీకొని వసీం అక్రమ్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏటీఎం సెక్షన్లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వసీం అక్రమ్ మోటార్ సైకిల్ పై కర్నూలు (Kurnool) వెళుతుండగా ట్రాక్టర్, మోటార్ సైకిల్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై పాములపాడు ఎస్సై సురేష్ బాబు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply