HELP HELP  పెన్నానదిలో ఆరుగురు బిక్కుబిక్కు

HELP HELP  పెన్నానదిలో ఆరుగురు బిక్కుబిక్కు

  • పెన్నానదిలో చిక్కుకుని ఆర్తనాదాలు

నెల్లూరు ప్రతినిధి ఆంధ్రప్రభ

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆత్మకూరు మండలం అప్పారావుపాలెం వద్ద పెన్నానది (Penna River)  మధ్యలో ఆరుగురు పశువుల కాపర్లు ( 6 Shephards)  చిక్కుకున్నారు. శనివారం ఉదయం అప్పారావు పాలెం (Appa Rao Palem)  నుండి పశువులు మేపుకునేందుకు పెన్నా నదిలోకి వెళ్ళారు.పశువులు మేపుకోవడానికి వెళ్లి తిరిగి వస్తూ ఒకసారిగా వచ్చిన నీటి ప్రవాహంతో ( river water flow)  మధ్యలో (Trapped)  చిక్కుకు పోయారు. నీటిలో పెరిగే జమ్మును పట్టుకుని  సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావలసి ఉంది..

Leave a Reply