ఆదిత్యుడి సన్నిధిలో జెన్ కో ఎండీ

ఆదిత్యుడి సన్నిధిలో జెన్ కో ఎండీ

( శ్రీకాకుళం, ఆంధ్రప్రభ): అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఏ.పి జెన్కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబు (KVN Chakradhara Babu) దేవాలయంనకు విచ్చేసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయం జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి, సిబ్భంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితలు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.ఆయనకు స్వామి వారి ప్రసాదాలను,చిత్రపటం ఆలయ అధికారులు, అర్చకులు అందజేశారు.

Leave a Reply