కుటుంబ స‌భ్యుల‌తో స‌హా..

కుటుంబ స‌భ్యుల‌తో స‌హా..

ఆంధ్రప్రభ ప్రతినిధి, యాదాద్రి : అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్నియాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లాలో అన్ని గ్రామాల్లో విద్యా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో “మా క నామ్ పే ఏక్ పేడ్” (అమ్మ పేరు మీద ఒక చెట్టు)(a tree named after Amma) కార్యక్రమాన్నినిర్వహించారు.

6వ తరగతి నుండి 12వ తరగతి విద్యార్థులు అన్నిప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు మొక్కలను నాటారు. తల్లితో పాటు, కుటుంబ సభ్యులతో పాటు ప్ర‌తి ఒక్క‌రు ఇంటి పరిసరాలలో, ఖాళీ స్థలం(an empty space) ఉన్న ప్రాంతంలో ఎంతో ఉత్సాహంతో మొక్క‌లు నాటారు.

Leave a Reply