వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో ఈరోజు ధరలు
క్వింటాలుకు…
పత్తి – రూ.7510
మక్కలు బిల్టీ – రూ.2290
సూక పల్లికాయ – రూ.6610
పచ్చి పల్లికాయ – రూ.4700
పసుపు – రూ.12356
— కోల్డ్ స్టోరేజ్ లో మిర్చిధరలు
తేజ – రూ. 14800
341రకం- రూ.14800
వండర్ హాట్ రూ. 15000
5531రకం- రూ. 14000
సేకరణ : భూపాలపల్లి జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ