లక్ష్మీ నరసింహునకు నీరాజనం
ప|| మాల్యాద్రి లక్ష్మీ నరసిం#హునకు
మమ్ముల కృప చూపే పరిపాలన చేసే
లక్ష్మీ నరసిం#హునకూ నీరాజనం||
చ|| సువిక్రమ పరాక్రమకూ ఘనశ్యామకూ
భైరవాధంభునకు శ్రీ లక్ష్మీ నరసిం#హునకు నీరాజనం ||
చ|| దైత్యాంతకు #హరణ్య కశిపు నిఘాదనుకూ
సంకర్షణునకు సర్వకర్తకూ యోగానందునకూ
కోలా#హలకూ దుర్జిరీక్షకూ వజ్రదంష్ట్రకూ
శ్రీ లక్ష్మీ నరసిం#హునకు నీరాజనం ||
చ|| నరసిం#హ కేసరికీ విశ్వంభరకూ జగన్నాధకూ
పంచాననకూ దివ్యసిం#హకు ప్రతాసనయకు
జగన్మాయకు శింశుమారకూ దుర్నిరిక్షకకూ
శ్రీ లక్ష్మీ నరసిం#హునకు నీరాజనం.