23 మంది ఎస్పీల బదిలీ

.. ఉత్తర్వులు జారీ చేసిన శిఖా గోయల్

హైదరాబాద్ ఆంధ్రప్రభ
రాష్ట్రంలో పనిచేస్తున్న 23 మంది నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ షికా గోయల్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో ఐపీఎస్ అధికారుల తో పాటు పెద్ద ఎత్తున డిఎస్పీల బదిలీ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి.