Breaking | సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం…

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో… హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నాని సోమవారం విజయవాడ సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు.