పోలీస్ ప్రత్యేక బలగాలతో వాహనాల తనిఖీ
మద్యం సేవించి వాహనాలు నడపరాదు
సరైన పత్రాలు లేని 20 వాహనాలకు 2200/- జరిమానా
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ ప్రత్యేక బలగాలతో భీమ్‌గల్ మండలంలోని పురాణిపేట్, బాబాపూర్ వెళ్లే దారిలో ఎస్పై సిహెచ్.తిరుపతి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ, వాహనాల తనిఖీ నిర్వహిస్తూ ద్విచక్ర వాహన దారులు హెల్మెట్, నంబర్ ప్లేట్ వాహనాల తనిఖీలో వివరాలు అడిగి తెలుసుకుంటున్న పోలీసులు లేకుండా వాహనాలు సేవించి నడిపివ్వకూడదు, మద్యం వాహనాలు నడిపితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు.
వాహనదారులు నూతన చట్టాలను వాహన దారులు నిబంధన లను పాటిస్తూ వాహనాలు నడిపి ఇవ్వాలని అన్నారు. ద్విచక్ర వాహనం త్రీ, ఫోర్, సిక్స్, విల్లర్, వాహన దారులు సంబంధించిన పత్రాలు ఎప్పుడు వెంటే ఉంచుకొని ప్రయాణం చేయాల న్నారు. ఇక నుండి దారులు ట్రాఫిక్ వాహన నిబంధనలను పాటించి పోలీసులకు సహకరించాలని అన్నా రు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వాహనాలు ఇచ్చిన వారి పై నడిపించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంవత్సరాలు సూచించారు.
18 పైబడి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్న యువకులు వాహనాలు రోడ్డు నిబంధన పాటిస్తూ వాహనాలు నడిపివ్వాలి. లైసెన్స్ లేని వారు వాహనాలు నడిపివ్వకూడదు వాహనా తనిఖీలు పట్టుబడితే చట్టారీ త్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సూచించారు. వాహనానికి సంబంధిం చిన సరైన పత్రాలు లేని 20 వాహనాలకు 2200/- రూపాయల జరిమానా విధించినట్టు ఏఎస్ఐ అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఈ వాహనాల తనిఖీ లో గిరిధర్, పోలీస్ ప్రత్యేక బలగాల సిబ్బంది హరీష్, రాహుల్, గిరిధర్, ప్రశాంత్, సుమన్, ఉన్నారు.
