TG | ఇన్స్పెక్టర్ల బదిలీ..
TG | ఇన్స్పెక్టర్ల బదిలీ..
- ఉత్తర్వులు జారీచేసిన ఐజిపి
పెద్దపల్లి, ఆంధ్రప్రభ : మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 8 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ.. ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖమ్మం సిఎస్బిలో పనిచేస్తున్న ఎల్లయ్యను అశ్వాపురంకు, ఆసిఫాబాద్ సిసిఎస్ లో పనిచేస్తున్న బుద్దే స్వామిని మంథని సర్కిల్ కు.. అశ్వాపురంలో పనిచేస్తున్న అశోకు ను సిఎస్బి ఖమ్మం కు. సిసిఎస్ మెదక్‌లో పనిచేస్తున్న కృష్ణమూర్తిని మెదక్ రూరల్ సర్కిల్ కు మంచిర్యాల ట్రాఫిక్ లో పనిచేస్తున్న వేణుచందర్ ను సిఎస్బి రామగుండంకు..
మెదక్ రూరల్ లో పని చేస్తున్న జార్జ్‌ను ఐజిపి కార్యాలయానికి రామగుండం సిఎస్బి లో పనిచేస్తున్న హన్నాన్ ను మంచిర్యాల ట్రాఫిక్‌కు మంత్రి లో పనిచేస్తున్న రాజును ఐజిపి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

