ఒకే రోజు…. రెండు ప్రాణాలు

ఒకే రోజు…. రెండు ప్రాణాలు

వడదెబ్బతో మరో వృద్ధురాలు మృతి…

ఖమ్మం,ఆంధ్రప్రభ : గత ఐదు రోజులుగా అధిక ఉష్ణోగ్రత కారణంగా.. వైరాలో ఒకేరోజు రెండు ప్రాణాలు వడదెబ్బ బలి తీసుకుంది… వైరా మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు కు చెందిన కోలా సుశీల (61) అదేవిధంగా ఒకటో వార్డు బీసీ కాలనీకి చెందిన మందలపు రామలక్ష్మమ్మ (68)లు రోహిణి కార్తె ఎండ తీవ్రతకు తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందారు… వడదెబ్బతో ఒకేరోజు ఇద్దరు వృద్దులు మృత్యువాత పడటంతో.. వైరా ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…

Leave a Reply