స్టార్క్‌ ఊచకోత.. దిల్లీకి టార్గెట్‌ ఎంతంటే?

స్టార్క్‌ ఊచకోత.. దిల్లీకి టార్గెట్‌ ఎంతంటే?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌:
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ , దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరుగుతున్న కీలక పోరులో దిల్లీ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న దిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నిర్ణయానికి తగ్గట్లే డెత్ ఓవర్లలో బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వికెట్ల వేట సాగించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే 20 ఓవర్లలో 194 పరుగులు చేయాల్సి ఉంది.

Leave a Reply