నీటి ఎద్దడి నివారణకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు

నీటి ఎద్దడి నివారణకు వాటర్ ట్యాంక్ ఏర్పాటు

పెడన, ఆంధ్రప్రభ: వేసవి నీటి ఎద్దడి దృష్ట్యా నందమూరు గ్రామ పంచాయతీ పరిధిలో మండల పరిషత్ పెడన వారి 15వ ఆర్థిక సంఘం నిధులతో గురువారం నుండి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి మరియు మండల తహసీల్దారు అయిన కే.అనిల్ కుమార్, నీటి సంఘం అధ్యక్షులు పరసా నాగరాజు, గ్రామ పెద్దలు కానూరు క్రాంతికుమార్, విఆర్వో రహీం పాల్గొన్నారు.

Leave a Reply