nikita sharma | టీవీ న‌టి అందాల విందు..

nikita sharma | టీవీ న‌టి అందాల విందు..

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీవీ నటి నికితా శర్మ.. హిందీ సీరియల్స్‌లో చాలా పాపులర్. ఈ భామ లైఫ్ ఓకే ఛానల్‌లో దో దిల్ ఏక్ జాన్, కలర్స్‌లో స్వారాగిని సీరియల్స్‌లో నటించి అదరగొట్టింది. 2013లో నటిగా ప్రారంభించి, తాజాగా Shaitani Rasmein, 31st Movie ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది.అది అలా ఉంటే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన అదిరిపోయే ఫిగర్‌తో హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఆమె 1990 ఆగస్టు 28న న్యూఢిల్లీ లో జన్మించింది. నటనకు ముందు మోడలింగ్ రంగంలోకి వెళ్లి పలు బ్యూటీ టైటిల్స్ గెలుచుకుంది. 2008లో మిస్ ఎయిర్ హోస్టెస్ అకాడమీ టైటిల్ అందుకుంది. 2013లో V ది సీరియల్ ద్వారా నటిగా పరిచయం అయింది. దో దిల్ ఏక్ జాన్ సీరియల్ ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. స్వరాగిని, మహాకాళి, శక్తి వంటి సీరియల్స్‌తో మరింత పాపులర్ అయ్యింది. ఫిర్ లౌట్ ఆయి నాగిన్ సీరియల్‌లో ద్విపాత్రాభినయం చేసింది.

Leave a Reply