ప్రధానికి ఆత్మీయ స్వాగతం
ప్రధానికి ఆత్మీయ స్వాగతం
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ పర్యటనలో ఉన్న మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మోదీకి ఫుష్సగుచ్చంతో చంద్రబాబు, నార లోకేశ్ ఆత్మీయ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పరస్పరం అభివాదాలు చేసుకుని కొద్దిసేపు స్నేహపూర్వకంగా ముచ్చటించారు.అంతకు ముందు పవన్ కళ్యాన్ తన నివాసం కలిసి మోదీ పరామర్శించారు. దీంతో పవన్, చంద్రబాబుతో ప్రధాని భేటీ ఆసక్తి నెలకొంది.
