విద్యుత్ షాక్ కు వ్యక్తి మృతి..

విద్యుత్ షాక్ కు వ్యక్తి మృతి..

కోడూరు, ఆంధ్ర‌ప్ర‌భ : కోడూరు మండ‌లం ఇరాలి గ్రామానికి చెందిన పేరుబోయిన బలరాంమూర్తి(40)రొయ్యల చెరువుల దగ్గర విద్యుత్ షాక్‌కు గురై అక్కడికి అక్కడే మృతి చెందారు.. మృతిచెందిన బలరాంమూర్తికి ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు..