ఉపాధి కూలీలకు పుచ్చకాయ జ్యూస్ పంపిణీ,

ఉపాధి కూలీలకు పుచ్చకాయ జ్యూస్ పంపిణీ,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గుంటూరు పల్లి ఉపాధి హామీ కూలీలకు ప్రస్తుత వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని, దాహార్తిని తీర్చేందుకు గ్రామ సర్పంచి గుంటుపల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పుచ్చకాయ జ్యూస్ ను పంపిణీ చేశారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు వారికి జ్యూస్ అందజేసినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలోఉపసర్పంచ్ ముద్దననాగరాజు, వార్డుసభ్యులు​పాశం లత , ​కంకణాల శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శిశివకుమార్,కరోబార్, ​యుగేందర్, ఉపాధి కూలీలుపాల్గొన్నారు.

Leave a Reply