సంస్థాన్ లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి, ఆయన సమాజ సంస్కరణల పట్ల చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచులు ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి, అన్నం మల్లేష్, బీరయ్య, సుర్వి సౌజన్య రాజు, గజం అనిత సత్యనారాయణ, చిలక రాజు చందన రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గణం నరసింహ, మండల అధ్యక్షుడు బొల్లెపల్లి లక్ష్మణ్, యువజన సంఘం అధ్యక్షుడు కొప్పు రామకృష్ణ, బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ నర్రి నరసింహ,మాజీ ఎంపిటిసి బచ్చనగొని గాలయ్య,సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుబ్బాక భాస్కర్,కుమ్మరి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిలువేరు అంజయ్యా ,కాంగ్రెస్ పార్టీ జిల్లా సభ్యులు కత్తుల లక్ష్మయ్య, ఉప సర్పంచ్ లు ఎలిజాల శీను, బండమీది కిరణ్, వార్డు సభ్యులు అమరేందర్, బల్గురి శివ,గీత పనివారాల సంఘం జిల్లా కార్యదర్శి పందుల యాదగిరి, బిజెపి జిల్లా నాయకులు సురపల్లి శివాజీ, బీసీ సాధన సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పల వెంకటేష్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు బైకని నరేందర్ ,పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సాయి, పద్మశాలి సంఘం అధ్యక్షులు సురపల్లి జనార్ధన్ గారు, అఖిల భారత గౌడ సంఘం నాయకులు సూర్వి లింగస్వామి, గుండు లింగస్వామి, గుండు రాజు ,బీసీ యువజన సంఘం నాయకులు శ్రీకాంత్ సుర్వి, బీసీ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి కొత్త భాను,యువజన సంఘం మండల ఉపాధ్యక్షుడు నవీన్ కొల్లూరు, టిఆర్ఎస్ యూత్ నాయకుడు పానుబోతు తరుణ్ నాయక్, ఉప్పల అంజయ్య, పల్లె గోపాల్ రెడ్డి, ఈద మల్లయ్య, ఎర్రోళ్ల లింగయ్య, బద్దుల యాదగిరి,చిలువేరు శంకర్ ,చిలువేరు సైదులు, బద్దుల మురళి, పల్సం శివ, గాజుల సురేష్ ,గాదె సాయి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply