ముందస్తు అరెస్టు..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు కొలుపుల హరినాధ్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ముదిరాజ్ ల సమస్యల పై ఛలో గాంధీభవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఈ ముందస్తు అరెస్టు జరిగింది.