అంబేడ్కర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

అంబేడ్కర్ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో బుధవారం గ్రామ అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ నీరడి జ్యోతి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమిటీ సభ్యుల పేర్లను ప్రకటించారు.

అంబేడ్కర్ సంఘం అధ్యక్షులుగా తాడెం నవీన్, కోశాధికారిగా మరాఠీ జర్రు, సభ్యులుగా కట్టసాయికుమార్, కోల సాయిలు, దండేం బాబు, బెజ్జంకి శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సర్పంచ్ తెలిపారు.

Leave a Reply