భారీ స్కోరు చేసిన ఎస్ఆర్ హెచ్

భారీ స్కోరు చేసిన ఎస్ఆర్ హెచ్
ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : 9వ సీజన్ IPLలో, చినస్వామి స్టేడియంలో హైదరాబాద్, బెంగుళూరు మధ్య తొలి మ్యాచ్ జరుగుతుంది. బెంగుళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్ హెచ్ ఓపెన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఫవర్ ప్లేలోనే వరుసగా 3 వికెట్లు ఎస్ఆర్ హెచ్ కోల్పోయింది. మొదటి ఓవర్‌లో డఫీ బౌలింగ్‌తో అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్ క్యాచ్ అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 7, ట్రావిస్ హెడ్ 11, నితీష్ రెడ్డి 1 , ఇసాన్ కిషన్ 38 బంతుల్లో 80, క్లాసెన్ 31, అనికేత్ 43, పరుగులు చేశారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లల్లో 201 పరుగులు చేసింది. కాగా డఫీ 3 వికెట్లు, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ 1 తీశారు.
