ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు
ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : శ్రీ రామనవమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులతో అందరూ సంతోషం,శాంతి, సౌభాగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు.
వాడవాడలా జరిగే నవమి వేడుకలు గ్రామాల్లో కొత్త శోభను ఆవిష్కరించాలని కోరుకుంటున్నాను. సీతారాముల దయతో మీ ఇంటిల్లిపాది ఆనంద ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ మరోసారి అందరికీ పండుగ శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలిపారు.
