13 Us Military Bases Smash : 13 అమెరికా గూళ్లు గుల్ల Andhra Prabha News

13 Us Military Bases Smash : 13 అమెరికా గూళ్లు గుల్ల Andhra Prabha News

  • ఇరాన్ దాడుల ఫ‌లితం
  • తాత్కాలిక శిబిరాలకు అమెరికా సైన్యం తరలింపు
  • ‘రిమోట్ యుద్ధం’ వైపు అమెరికా వ్యూహం
  • డ్రోన్, క్షిపణి దాడులతో స్థావరాల ఛిన్నాభిన్నం
  • అంతర్జాతీయ మీడియా సంచలన వివరాలు

( ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్​)

13 Us Military Bases Smash : ఇరాన్ దాడులతో 13 స్థావరాల్లో అమెరికా త‌ల‌దాచుకునే స్థితి లేద‌ని, ఈ స్థితిలో అమెరికా సైనికులు ‘రిమోట్ యుద్ధం’లోకి దారి మ‌ళ్లిన‌ట్టు అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌ల ప్ర‌చారం జ‌రుగుతోంది. పశ్చిమ ఆసియా అంతటా అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ కొనసాగిస్తున్న క్షిపణి, డ్రోన్ దాడుల కారణంగా అనేక కీలక స్థావరాలు “దాదాపుగా త‌ల‌దాచుకోవ‌టానికి వీలు లేకుండా పోయాయి.

13 Us Military Bases Smash

దీంతో హోటళ్లు, కార్యాలయాల్లో తాత్కాలికశి బిరాల‌కు తరలి వెళ్లక త‌ప్ప‌టం లేదు. ఈ అంతరాయంతో అమెరికా సైన్యంలోని కొన్ని విభాగాలను “రిమోట్ వార్‌ఫేర్” (సుదూర యుద్ధం) స్థితిలోకి నెట్టివేసింది. కార్యాచరణ స్థావరాల నుండి వైమానిక దాడులు కొనసాగుతున్నప్పటికీ, సైనిక సిబ్బంది తాత్కాలిక ప్రదేశాల నుండి పనిచేస్తున్నారు.

alo read : Global Oil Crisis 2026 : నయా కరోనా Anadhra Prabha SPL Story