దివ్యాంగులతో సహపంక్తి భోజనంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే

దివ్యాంగులతో సహపంక్తి భోజనంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : దివ్యాంగుల శక్తీ ఉచిత బస్సు ప్రయాణం పధకాన్ని బుధవారం మంత్రి అచ్చెన్నాయుడు రాగోలులో ప్రారంభించారు. రాగోలు నుండి శ్రీకాకుళం కాంప్లెక్స్ వరకు మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ పుండ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ దివ్యంగులతో కలిసి ప్రయాణించారు.

అనంతరం దివ్యాంగులతో కలిసి వారు భోజనం చేసారు..

Leave a Reply