గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి..

గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి..

నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ ఉగాది శుభాకాంక్షలు

నార్సింగి, ఆంధ్రప్రభ : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నార్సింగి గ్రామ సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో గ్రామం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నెలకొనాలని ఆకాంక్షించారు. గ్రామ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికీ శుభఫలితాలు తీసుకురావాలని కోరుకున్నారు.

Leave a Reply