Legislature | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
Legislature | తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
Legislature | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు, అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, సీఎం, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు.
