125th Anniversary | పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ

125th Anniversary | పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ
125th Anniversary | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన సేవలను స్మరించుకున్నారు.

