Warangal | ఇద్దరు మృతి..

Warangal | ఇద్దరు మృతి..

Warangal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్కూటీని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఖిల్లా వరంగల్ మండలం మామూనూరు పీఎస్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply