Sangareddy | పలువురికి తీవ్రగాయాలు

Sangareddy | పలువురికి తీవ్రగాయాలు
Sangareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా వెంకటాపురంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. గ్రామంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కనిపించిన వారందరినీ వెంటాడి వేటాడాయి. ఈ ఘటనలో అనేక మంది గ్రామస్తులు గాయపడ్డారు. బాధితులందరూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
