Lok Bhavan | ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే

Lok Bhavan | ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే

Lok Bhavan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ కొత్త గవర్నర్ గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు సీజే గవర్నర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. లోక్ భవన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి మండలి ఛైర్మన్, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు.

Lok Bhavan

Leave a Reply