Iran | నిన్న‌నే బాధ్య‌త‌లు చేప‌ట్టారు..

Iran | నిన్న‌నే బాధ్య‌త‌లు చేప‌ట్టారు..

Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతల మధ్య మరో షాకింగ్ పరిణామం చోటుచేసుకుంది. కొత్తగా ఇరాన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మజీద్ ఇబెన్ అల్-రెజా తాజా దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. నిన్ననే రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మరణంపై ఇరాన్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. పలు అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన అధికారిక ధృవీకరణ, పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Leave a Reply