ఆనందోత్సాహాల మధ్య హోలీ వేడుకలు Sowjanya Anneboina March 3, 2026 prabhanews.com ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ రంగనాయక వీధిలో హోలీ వేడుకలు మంగళవారం ఎంతో ఘనంగా జరిగాయి. జిల్లా మాజీ ఆర్టీఏ మెంబర్, బిఆర్ఎస్ నాయకులు పంతం కృష్ణ, స్థానిక యువకులు, ప్రజలు ఈ హోలీ ఉత్సవంలో పాల్గొన్నారు.