model | మత్తెక్కించే హాట్ ఫోజులు

model | మత్తెక్కించే హాట్ ఫోజులు
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ ఆకాంక్ష పూరి హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ చిత్రాలలో నటిస్తూ, టీవీ సీరియల్స్ మరియు రియాలిటీ షోలలో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ‘విఘ్నహర్త గణేష్’లో పార్వతీ దేవి పాత్ర మరియు ‘బిగ్ బాస్ OTT 2’లో కంటెస్టెంట్‌గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె హాట్ ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు కనువిందు చేస్తోంది. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతోంది. ఆకాంక్ష పూరి ఇటీవల బోల్డ్, వైబ్రెంట్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు.
















