Petition | ఫలితంపై ప్రకటన వాయిదా

Petition | ఫలితంపై ప్రకటన వాయిదా

Petition | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. యాదగిరి కిడ్నాప్‌పై హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. ఎల్లుండి యాదగిరిని హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయితే యాదగిరి అనూహ్యంగా కౌన్సిల్‌లో ప్రత్యక్షమయ్యారు.

చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత హైకోర్టు స్టే ఆదేశాలు రావడంతో చివరి నిమిషంలో ఎన్నిక ప్రకటన ఆగిపోయింది. ఎల్లుండి వరకు ఇబ్రహీంపట్నం చైర్మన్ ఎన్నికపై స్టే హైకోర్టు విధించింది.

Leave a Reply