Ward people | మున్సిపల్ చైర్మన్ దంపతులను స‌న్మానం…

Ward people | మున్సిపల్ చైర్మన్ దంపతులను స‌న్మానం…

Ward people | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం స్వప్న సోమనర్సయ్య దంపతులను సోమవారం కాంగ్రెస్ పార్టీ , దళిత సంఘాల నాయకులు, బంధువులు,శ్రేయోభిలాషులు, వార్డ్ ప్రజలు పెద్దఎత్తున పూలమాలలు వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు.

Leave a Reply