Councillor | కౌన్సిలర్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్లెల సరితా శ్రీకాంత్

Councillor | కౌన్సిలర్ గా ప్రమాణం స్వీకారం చేసిన మల్లెల సరితా శ్రీకాంత్
Councillor | ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని పదో వార్డు నుండి కాంగ్రెస్ కౌన్సిలర్ గా ఎన్నికైన మల్లెల సరిత శ్రీకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రత్యేక అధికారి, కృష్ణారెడ్డి ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.