welcome| కార్పొరేటర్లకు ఘన స్వాగతం పలికిన మండల బిజెపి శ్రేణులు

welcome| కార్పొరేటర్లకు ఘన స్వాగతం పలికిన మండల బిజెపి శ్రేణులు
welcome| బెజ్జంకి, ఆంధ్రప్రభ : మేయర్ ఎన్నిక కోసం బిజెపి కార్పొరేటర్లతో కలిసి హైదరాబాద్ నుండి కరీంనగర్ విచ్చేస్తున్న కేంద్రమంత్రి బండి సంజయ్ , కార్పొరేటర్లకు బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారి పై బెజ్జంకి బిజెపి మండలశాఖ నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ కార్పొరేషన్ లో కాషాయ జెండా ఒంటిచెత్తే రెపరేపలాడించి ప్రతి పక్షాలను గల్లంతు చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు
