8వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి విజయం

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ లో 8 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్ధి బంపర్ మెజార్టీ తో గెలుపొందారు. మోత్కూర్ మున్సిపాలిటీ 8 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి కర్నాటి ఉమారాణి పై 823 ఓట్ల బంపర్ మెజారిటీ తో గెలుపొందారు.

Leave a Reply