పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ దే హవా..

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ దే హవా..

మొత్తం 22ఓట్లలో..కాంగ్రెస్ కు 12…

వైరా ఫిబ్రవరి 13 (ఆంధ్రప్రభ) : వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వార్డుల కు సంబంధించి లెక్కింపు జరిగిన 1, 3,4,5,6 7 9 10 13 16 19 వార్డుల్లో కాంగ్రెస్దే హవా నడుస్తోంది.. ఒకటో వార్డు కాంగ్రెస్కు ఒకటి, బిఆర్ఎస్ ఒకటి, ఆరో వార్డులో కాంగ్రెస్కు 5 టిఆర్ఎస్కు ఒకటి, ఏడో వార్డులో కాంగ్రెస్కు రెండు టిఆర్ఎస్కు ఒకటి, 9వ వార్డులో కాంగ్రెస్కు నిల్ టిఆర్ఎస్ నాలుగు, పదో వార్డ్ లో కాంగ్రెస్కు మూడు, సిపిఎం నిల్, 13వ వార్డులో కాంగ్రెస్కు ఒకటి, 16వ వార్డులో కాంగ్రెస్కు ఒకటి 19వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి రెండు, విధంగా పోస్టులు బ్యాలెట్ లో ఓట్లు పోలయ్యాయి… మొత్తం 21ఓట్లు గాను, కాంగ్రెస్కు 12 ఓట్లు, బిఆర్ఎస్ సిపిఎం మిత్రపక్షాలకు 7 ఓట్లు, 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థికి 2 గా పోలైన పోస్టుల బ్యాలెన్స్ ఓట్లలో కాంగ్రెస్ దే హవా కనబరుస్తుంది..

Leave a Reply