Sampath Kumar | రూ.55వేలు లంచం తీసుకుంటూ…

Sampath Kumar | రూ.55వేలు లంచం తీసుకుంటూ…

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

Sampath Kumar | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె.పల్లిపాలెంలో పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్ రూ.55వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.

Leave a Reply