17వ అభ్యర్థి చందనగిరి లావణ్య శ్రీనివాస్ హోరాహోరీగా ప్రచారం

17వ అభ్యర్థి చందనగిరి లావణ్య శ్రీనివాస్ హోరాహోరీగా ప్రచారం
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 17 వార్డులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చందనగిరి లావణ్య శ్రీనివాసులు, ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రచారం చేశారు.
ఈ ప్రచారంలో వార్డు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 17 వార్డ్ కి ఇంచార్జిగా వివరించిన తుంగపిండి రాజేష్, పిల్లి రాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
