Tiger | పులి చంపిన ఆవును…

Tiger | పులి చంపిన ఆవును…
- పరిశీలించిన జిల్లా పశు వైద్యాధికారి
Tiger | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం శారాజీపేటలో పులి దాడిలో చనిపోయిన దూడల శ్రీధర్ కు చెందిన ఆవును జిల్లా పశువైద్యాధికారి జానయ్య, మండల పశువైద్యాధికారిణి చైతన్య సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాత్రి వేళల్లో రైతులు తమ పశువులను ఇంటి వద్దనే ఉంచి సంరక్షించుకోవాలని సూచించారు.
