AP | ఏయే కేసుల్లో అంటే….

AP | ఏయే కేసుల్లో అంటే….
AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నెల్లూరులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి నివాసానికి పోలీసులు వెళ్లి నోటీసులు అందజేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు, సోమిరెడ్డిలపై కాకాణి దుర్భాషలాడారని ఫిర్యాదు చేయడంతో నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే పోలీసులు కాకాణికి నోటీసులు అందించారు. కాగా ఇప్పటికే మాజీ మంత్రి విడదల రజనిపై కూడా కేసు నమోదైన విషయం విధితమే.
