Rally | 16వ జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ…

Rally | 16వ జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ…
Rally | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో జాతీయ 16 వ ఓటర్ దినోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. కేజీబీవీ విద్యార్థులతో మండల కేంద్రంలో, ర్యాలీ నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఇమామ్ బాబా, ఎస్సై జి శ్రావణ్ కుమార్, ఆర్ ఐ రాజేందర్, రెవిన్యూ ఉద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.
