CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ…

CMRF checks | సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ…

CMRF checks | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని పిట్టంపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఈ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గ్రామ సర్పంచ్ అంది అందాలు రాములు అందజేశారు.

గ్రామానికి చెందిన మెట్టు లింగయ్య కథ కొంతకాలంగా అనారోగ్యం చేత హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో ఆయనకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద మంజూరైన 60 వేల రూపాయల చెక్కును, అలాగే సింగిరెడ్డి సత్తిరెడ్డికి మంజూరైన లక్ష ఇరవై రెండు వేల రూపాయలు చెక్కులను నకరికల్లు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు వారికి అందజేశారు..

Leave a Reply