Skanda | స్కంద జోలాలి లాలిపాటల బృందానికి సత్కారం…

- మోపిదేవి ఆలయ అధికారులు, నిర్వాహకులు
- మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరుణికి స్కంద జోలాలి పాటతో పవళింపు సేవ
Skanda | హైదరాబాద్, ఆంధ్రప్రభ : అంతరించి పోతున్న లాలిపాటల సంప్రదాయానికి తిరిగి ప్రాణం పోసే సంకల్పంతో శివమస్తు క్రియేషన్స్ పతాకంపై, లక్ష్మణ్ కాపర్తి నిర్మాణంలో పలు లాలిపాటలను రూపొందించారు. ఈ విశిష్ట సంగీత ప్రయాణంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, ఎస్పీ శైలజ, మాళవిక, అంజనా సౌమ్య, రమ్య బెహర, దర్బా సిస్టర్స్(Darba Sisters) తదితరులు పాల్గొని సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల సంగీత సారథ్యంలో పలు లాలి పాటలకు ప్రాణం పోశారు.
ఈ లాలి గీతాలకు ప్రముఖ రచయితలు నందిని సిద్ధారెడ్డి (సందమామయ్యలో పాటకు), మల్లావజ్జల కృష్ణవేణి (మిగతా ఐదు పాటలకు) సాహిత్యాన్ని అందించారు. సంప్రదాయ శ్రావ్యతతో పాటు ఆధునిక(Modern) సౌందర్యాన్ని సమన్వయపరిచిన ఈ పాటలకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో ప్రతి పాటకు కొన్ని లక్షల వీక్షణలు రావడం విశేషంగా నిలిచింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా సినిమా పాటలకు ధీటుగా ప్రజల మన్ననలు పొందిన స్కంద జోలాలి పాట మరింత ఉన్నతమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ పాటను ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి(Mopidevi) శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పవళింపు సేవకోసం ఎంపిక చేయడం విశేష గౌరవంగా నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాహితివేత్త కృష్ణ వేణి మల్లావజ్జలతో పాటు లాలి పాటల బృందాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు, అధికారులు మోపీదేవి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. స్వామి వారి అనుగ్రహంతో ఈ లాలి గీతం ఇకపై నిత్యం స్వామి వారి సన్నిధిలో పవళింపు పాటగా ఆలపించబడటం తమ అందరి పూర్వజన్మ సుకృతమని శివమస్తు క్రియేషన్స్(Shivamastu Creations) నిర్వాహకులు భావోద్వేగంతో తెలిపారు.

స్కంద జోలాలీ పాట లక్ష్మణ్ కాపర్తి నిర్మాణ సారథ్యంలో రూపొందించగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత దర్శకత్వం, కృష్ణవేణి మల్లావజ్జల సాహిత్యం అందించగా… ప్రముఖ గాయని రమ్య బెహరా ఆలపించారు.

CLICK HERE TO READ MORE : Chiranjeevi | విశ్వంభర తెర వెనుక ఏం జరుగుతోంది..?
అంతరించి పోతున్న లాలిపాటల సంప్రదాయానికి తిరిగి ప్రాణం పోసే సంకల్పంతో శివమస్తు క్రియేషన్స్ పతాకంపై, లక్ష్మణ్ కాపర్తి నిర్మాణంలో పలు లాలిపాటలను రూపొందించారు. ఈ విశిష్ట సంగీత ప్రయాణంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, ఎస్పీ శైలజ, మాళవిక, అంజనా సౌమ్య, రమ్య బెహర, దర్బా సిస్టర్స్(Darba Sisters) తదితరులు పాల్గొని సంగీత దర్శకుడు కార్తీక్ కొడకండ్ల సంగీత సారథ్యంలో పలు లాలి పాటలకు ప్రాణం పోశారు.