pledge | జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ

pledge | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాలలో శుక్రవారం జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. డి.సుధారాణి జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రతిజ్ఞను శాస్త్రవేత్తలు, కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధారాణి, శాస్త్రవేత్తలు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
