Minister Sitakka | అరైవ్… అలైవ్‌లో పాల్గొన్న సీతక్క

Minister Sitakka | అరైవ్… అలైవ్‌లో పాల్గొన్న సీతక్క

Minister Sitakka | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి దనసరి సీతక్క పాల్గొన్నారు. బుధవారం భీంగల్ పట్టణంలో సుమారు రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సీతక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్ బైక్ నడిపించారు. మంత్రి సీతక్క బైక్ వెనుక కూర్చొని ర్యాలీ లో పాల్గొన్నారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు.

Leave a Reply